Ragulu(finger millet)
₹60₹70 (-14%)
1kg.
గొప్ప పోషక విలువల్ని కలిగి ఉన్న రాగులు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పొటాషియం మరియు కాల్షియం వంటి అద్భుతమైన పోషకాలు రాగుల్లో ఉన్నాయి. అనామ్లజనకాలు మరియు అమైనో ఆమ్లాలను ఇది ఎక్కువగా కల్గిఉంటుంది. ఇది చక్కెరవ్యాధి వంటి రుగ్మతలు మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులపై పోరాడడానికి కూడా ఉపయోగించవచ్చు.
Reviews
There are no reviews yet.